Rajinikanth: యోగి కాళ్లకు మొక్కింది అందుకే.. క్లారిటీ ఇచ్చిన సూపర్‌స్టార్..!

తన ఆధ్యాత్మిక యాత్రను ముగించుకున్న రజనీకాంత్‌ యూపీ వెల్లి, అక్కడ యోగితో కలిసి జైలర్‌ మూవీ చూశాడు. ఆ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేశారు. అంత పెద్ద సూపర్‌ స్టార్‌… ముఖ్యమంత్రి కాళ్లు తాకడమేంటని కొందరు విమర్శించారు.

Post Published By: narender Thiru
Updated : 22 August 2023, 5:49 PM IST

Published : 
  • 22 August 2023, 5:49 PM IST

Exit mobile version