పాన్ ఇండియా హీరో ప్రభాస్ అందరూ ఊహించినట్టుగానే ‘సలార్’తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చాలా కాలం తర్వాత ఘనవిజయాన్ని అందుకున్న ప్రభాస్ అదే ఊపులో తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్‌ను కూడా అందిస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘కల్కి 2898 ఎడి’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తూ తన ఫ్యాన్స్‌కి సంతోషాన్ని అందిస్తున్నాడు.

It's time to become a dinosaur..darling!