Jr NTR-ATLEE: మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ కాంబినేషన్.. తారక్‌-అట్లీ మూవీ మొద‌ల‌య్యేది అప్పుడే..!

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అట్లీతో జూనియ‌ర్ చేయ‌బోయే మూవీకి సంబంధించిన లేటెస్ట్ బ‌జ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తార‌క్‌-అట్లీ కాంబోలో మూవీపై ఎప్ప‌టి నుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మ‌ళ్లీ లేటెస్ట్‌గా వీరిద్ద‌రి కాంబోతో ఓ మూవీ ఫిక్స‌య్యిందంటూ టాక్ వినిపిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 19 March 2024, 5:50 PM IST

Published : 
  • 19 March 2024, 5:50 PM IST

Exit mobile version