Bhagavanth Kesari: భగవంత్ కేసరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాయ్‌కాట్ చేశారా..?
బాలకృష్ణ గత సినిమా వీరసింహారెడ్డితో కంపేర్ చేస్తే కలెక్షన్స్ భారీగా తగ్గినట్టు క్లియర్‌గా తెలుస్తోంది. నిజానికి బాలకృష్ణ సినిమా యావరేజ్‌గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి. మాస్ ఆడియన్స్‌లో బాలకృష్ణకు ఉన్న క్రేజ్ అది.