Jr NTR: రిస్క్ చేస్తున్నాడా.. బాలీవుడ్ స్టార్స్ పాలిట విలన్‌గా ఎన్టీఆర్

‘వార్-2’లో ఎన్టీఆర్ నటిస్తుండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ పై ఉంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వార్-2’ కోసం నిర్మాత ఆదిత్య చోప్రా పట్టుబట్టి మరీ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాడట.

Post Published By: narender Thiru
Updated : 14 February 2024, 9:15 PM IST

Published : 
  • 14 February 2024, 9:15 PM IST

Exit mobile version