Kalki : కల్కి’ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ జూన్ 27 రిలీజ్‌కు రెడీ అవుతోంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. వైజయంతీ మూవీస్ బ్యానర్ (Vyjayanthi Movies Banner) పై సి అశ్వినిదత్ (Ashwinidat) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 May 2024, 11:35 AM IST

Published : 
  • 11 May 2024, 11:35 AM IST

Exit mobile version