Kamal Haasan: అపూర్వ కలయిక.. 36 ఏళ్ల తర్వాత కమల్‌, మణి కాంబినేషన్..

మణిరత్నం.. ఇప్పుడు కమల్‌తో థగ్ లైఫ్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. ప్రి పొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది. 36 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి.

Post Published By: narender Thiru
Updated : 12 December 2023, 6:12 PM IST

Published : 
  • 12 December 2023, 6:12 PM IST

Exit mobile version