పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో హిట్ కొట్టిన మణిరత్నం ఇప్పుడు కమల్ హాసన్‌తో తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోంది. 36 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కలిసి మూవీ చేయబోతూ ఉండటం విశేషం.
