Kamal Haasan: కాపీ క్యాట్.. మణిరత్నం మూవీ ఆ సినిమాకు కాపీనా..?

రైజ్ ఆఫ్ స్కై వాకర్ అనే హాలీవుడ్ మూవీలోని కొన్ని సీన్స్ థగ్ లైఫ్‌ టైటిల్ రిలీల్‌లో కనిపించాయి. ఆ రెండు మూవీస్ స్టిల్స్ పక్కపక్కన పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అగ్ర దర్శకుడు మణిరత్నం కూడా కాపీ కొడతారా.. మిగతా భాషల సీన్స్ తీసుకుంటారా.. లేదంటే ప్రేరణ పొందుతారా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 8 November 2023, 5:17 PM IST

Published : 
  • 8 November 2023, 5:17 PM IST

Exit mobile version