ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అవుతోంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు.