మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత, డ్రాగన్ సెట్లో అడుగుపెడతాడు. ఫిబ్రవరి నుంచి ఆ సినిమా షూటింగ్ తోనే బీజ అవుతాడు. ఇది మొదటి నుంచి వినిపిస్తున్న వార్తే.. ఐతే సడన్ గా సీన్ లోకి దేవర సీక్వెల్ వచ్చేసింది. స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టానంటూ కొరటాల శివ ఇచ్చిన హింట్ తో సీన్ మారింది.
