Poonam Pandey: చనిపోవడానికి గంటల ముందు పార్టీ.. కన్నీళ్లు పెట్టిస్తోన్న పూనమ్ చివరి పోస్ట్..
పూనమ్ ఇక లేదు అన్న వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూనమ్‌ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఎవరు అయినా సరే.. ఆమె చనిపోయింది అంటే నమ్మలేని పరిస్థితి. చనిపోవడానికి మూడు రోజుల ముందు కూడా గోవాలో ఓ పార్టీలో పాల్గొంది పూనమ్.