Poonam Pandey: బాలీవుడ్లో విషాదం.. సర్వైకల్ క్యాన్సర్తో పూనమ్ పాండే మృతి
గర్భాశయ క్యాన్సర్తో పూనమ్.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆమె మేనేజర్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పూనమ్ పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్కు గురవుతున్నారు.