మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అంటూ.. త్రిష కు క్షమాపణలు చెప్పకపోతే.. నడిగర్ సంఘం సభ్యత్వం సైతం రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఎన్నిబెదిరింపులు వచ్చిన.. ఎన్ని సవాళ్లు వచ్చిన నటుడు అలీ ఖాన్ ఏమాత్రం బెదరకుండా త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదంటు తెల్చిచేప్పేసాడు. ఇదే వివాదం పై చట్టపరమైన చర్యలు.. చుట్టుముడుతూ ఉండడంతో మన్సూర్ దిగువచ్చి త్రిషకు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పినట్లుగా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. మన్సూర్ అలీ ఖాన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రముఖ జర్నలిస్ట్ రమేష్ బాల తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. తన సహ నటి త్రిష దయచేసి నన్ను క్షమించండి అంటూ మాన్సూర్ అలీ ఖాన్ తమిళంలో తెలియజేయడం ఆ ప్రకటనలో ఉంది.
Leave Tamil actor Ali Khan alone.. Actress Trisha.