Rajinikanth: ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తున్న లెజెండ్స్.. ప్రచారం నిజమేనా..?
నాయకుడు లాంటి ఓ మైల్ స్టోన్ అనిపించే మూవీతీసి కెరీర్‌కి ముగింపు పలికే పనిలో ఉన్నాడట మణిరత్నం. కమల్‌కి విక్రమ్ సీక్వెలే ఆఖరి చిత్రం అయ్యేలా ఉందట. లోకేష్ కనకరాజ్ మేకింగ్‌లో కమల్ చేసే ఆఖరి చిత్రం విక్రమ్-2 అంటున్నారు.