రెబల్ స్టార్ ని ఇరికిస్తున్నారా..? లోకేష్ సినిమా వెనక కన్నింగ్ లెక్క..
ఖైదీ, విక్రమ్, లియో హిట్లతో ఫోకస్ అయిన తమిల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఐతే తనతో ప్రభాస్ మూవీ ఓకే అయ్యిందని రెండు రోజులుగా ప్రచారంజరుగుతోంది. అంతవరకు ఓకేకాని, రెబల్ స్టార్ ని అడ్డు పెట్టుకుని, అమ్ముడు పోని అరవ సరుకుని అమ్మాలనుకుంటున్నారట.