ఏది ఏమైనా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఉండే రేంజ్ వేరు. అందుకే ఇప్పుడు తమిళంలో, కన్నడలో కూడా ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ కి వెళ్ళినా.. కల్కి సినిమాతో మాత్రం సౌత్ ఇండియా వాళ్లకు పిచ్చి లేపాడు ప్రభాస్.
