ఇండియన్ సినిమాలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఓ సెన్సేషన్. ఆ కాన్సెప్ట్ దెబ్బకు బాలీవుడ్ హీరోలు షేక్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్నో సినిమాలు చేసారు గాని ఈ రేంజ్ కాన్సెప్ట్ ఎప్పుడూ రాలేదు. ఓ సాదా సీదా స్టార్ హీరోతో కాన్సెప్ట్ మొదలుపెట్టి… అగ్ర హీరోలతో బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ కు వెళ్ళాడు.
