Maa Oori Polimera 2: భయపెడుతోన్న పొలిమేర 2 ట్రైలర్‌.. హిట్ గ్యారెంటీనా..?

అప్పుడంటే లాక్‌డౌన్ కాబట్టి.. ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. కానీ.. ఇప్పుడు పొలిమేర 2 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. రీసెంట్‌గా రిళీజైన పొలిమేర 2లో.. మొదటి సినిమాకు మించిన ట్విస్టులు, ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

Post Published By: narender Thiru
Updated : 2 November 2023, 1:21 PM IST

Published : 
  • 2 November 2023, 1:21 PM IST

Exit mobile version