SSMB 29 : ‘మహారాజా’ గా మహేష్… జక్కన్న ప్లాన్ వేరే లెవెల్..

మహేష్‌-రాజమౌళి (Mahesh – Rajamouli) ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్ రేంజ్‌లో మహేష్‌, రాజమౌళి కాంబో వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) సెట్స్ పైకి వెళ్లనుంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 February 2024, 2:39 PM IST

Published : 
  • 16 February 2024, 2:39 PM IST

Exit mobile version