Mahesh Babu: రాజమౌళి సినిమాకి ముందే మహేశ్ మరో మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?
జనవరిలో అనిల్ రావిపూడితో మహేశ్ బాబు కాంబినేషన్ రీపీట్ కానుంది. ఈ కాంబోలో సినిమా సంక్రాంతికి మొదలై, జులైలో పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి. అప్పట్లో సరిలేరు నీకెవ్వరు కూడా 5 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి షాక్ ఇచ్చాడు అనిల్ రావిపుడి.