Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు కాంబినేషన్ రిపీట్ కానుందా..?

జనవరిలో లాంచింగ్, వర్క్ షాపులు కష్టమని ఈ గ్యాప్‌ని వాడేసుకోవాలని మహేశ్ చూస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు కారం డిసెంబ‌లోగా పూర్తైనా, జనవరి నుంచి వచ్చే దీపావళి వరకు మహేశ్ బాబు ఖాలీగా ఉండాల్సి వస్తుంది. అందుకే అనిల్ సుంకరకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడట మహేశ్.

Post Published By: narender Thiru
Updated : 19 September 2023, 6:45 PM IST

Published : 
  • 19 September 2023, 6:45 PM IST

Exit mobile version