Mahesh Babu: గుంటూరు కారం నుంచి మరొకరు అవుట్‌.. అసలు ఈ సినిమా పూర్తవుతుందా ?

త్రివిక్రం, మహేష్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా ఏ ముహూర్తంలో స్టార్ట్‌ చేశారో కానీ సినిమాను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. సినిమా నుంచి ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 23 July 2023, 4:00 PM IST

Published : 
  • 23 July 2023, 4:00 PM IST

Exit mobile version