Top story: ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు పంపిస్తున్నారు.. ట్రోలింగ్‌పై మంచు లక్ష్మీ ఆవేదన..!
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్‌కు గురయ్యే సెలబ్రిటీలలో ఒకరు. సినిమాల్లో నటించడం, విభిన్నమైన టాక్ షోలతో ఆకట్టుకోవడం ఒకెత్తయితే.. ఆమె మాట్లాడే తెలుగు యాసను టార్గెట్ చేస్తూ నెటిజన్లు చేసే ట్రోల్స్ మరో ఎత్తు.