MANCHU MANOJ: కంగ్రాట్స్‌ బ్రో.. మంచు మనోజ్‌ తండ్రి అయ్యాడు

మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. గతేడాది చివర్లో మనోజ్.. తాను తండ్రి కానున్నట్లు తెలిపాడు. ఇక ఇప్పుడు మంచు వారింటికి కొత్త వారసురాలు వచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 13 April 2024, 3:40 PM IST

Published : 
  • 13 April 2024, 3:40 PM IST

Exit mobile version