అక్షయ్ కుమార్… ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో ఈ హీరో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నాడు.