Tamannaah Bhatia: పెళ్లి బాట.. మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ఎప్పుడంటే..?

తమన్నా.. బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మతో లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల బహిరంగంగా వెల్లడించింది. తాజగా లవ్ బర్డ్స్ తమన్నా-విజయ్ వర్మ పెళ్లికి సిద్దమైనట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 14 November 2023, 5:35 PM IST

Published : 
  • 14 November 2023, 5:35 PM IST

Exit mobile version