Guntur Karam Item Song  : మహేష్ కోసం మాస్ మసాలా సాంగ్ 

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్‌ గా శ్రీలీల నటిస్తుండా, రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 December 2023, 6:02 PM IST

Published : 
  • 23 December 2023, 6:02 PM IST

Exit mobile version