Mega Family: ఆడియన్స్‌ ముందుకు మామ అల్లుళ్లు.. వినోదయా సితం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న వినోదయా సితం రీమెక్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను జూలై 28న విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్‌ అనౌన్స్‌ చేసింది.

Post Published By: Srikar Creator
Updated : 25 March 2023, 3:30 PM IST

Published : 
  • 25 March 2023, 3:30 PM IST

Exit mobile version