ట్రిపుల్ ఆర్ (RRR) మూవీతో పాన్ ఇండియా స్టార్ (Pan India Star) గా సత్తా చాటిన మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan).. చెర్రీ నెక్స్ట్ మూవీ గురించి ఆయన అభిమానులంతా ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ (Game Changer) అనే మూవీ చేస్తున్నాడు.

Mega fan tension on RC16