టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంలో రామ్ చరణ్ కూడా మెయిన్ లో ప్లే చేశాడు. ఇక రాజమౌళి కూడా ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువగా వెయిట్ ఇవ్వడంతో మెగా ఫాన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు.
