మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరిగింది. పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ ఇద్దరూ వరుణ్ పెళ్లిలో సరదాగా మాట్లాడుకుంటూ జాలీగా కనిపించారు. ఓ వైపు పెళ్లి వేడుకలు కలర్ ఫుల్ గా సాగుతుంటే.. మరోవైపు పవన్ చరణ్ లు సింపుల్ లుక్ లో సందడి చేశారు. వపన్ కల్యాణ్ టీ షార్ట్ పై నల్లని కోట్ ధరించగా.. చరణ్.. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చాలా క్యాజువల్ గా కనిపించారు.

Mega Prince Varun Tej Lavanyas wedding Pawan Kalyan - Ram Charan both looked funny talking and having fun at Varun's wedding