సంక్రాంతికి చిరు, బాలయ్య మధ్య పోటీ కొత్తగా ఎవరి అటెన్షన్ లాక్కోవట్లేదు. కానీ, చిరు స్నేహితులైన వెంకీ, నాగ్ కూడా మెగాస్టార్‌కి పోటీగా రావటమే వింతగా మారింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీతో అనిల్ రావిపుడి ప్లాన్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్‌తో వస్తోందన్నారు.
