Chiranjeevi: మెగా రిస్క్.. బురదలో చిరంజీవి.. అందుకే మెగాస్టార్ అయ్యారు!

ఒక హెవీ యాక్షన్ ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చెరువులో దిగి ఫైట్ చేసినట్లుగా.. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆ చెరువులో బురద ఎక్కువగా పేరుకుపోయిందట.

Post Published By: narender Thiru
Updated : 21 March 2024, 11:22 AM IST

Published : 
  • 21 March 2024, 11:22 AM IST

Exit mobile version