దర్శకుడు మెహర్ రమేష్.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివారులో, ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. అక్కడికి వెళ్లిన దర్శకుడు మెహర్ రమేష్.. మెగాస్టార్‌ను కలిశారు.
