ఇప్పటికే గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకున్న రామ్ చరణ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్‌కు డాక్టరేట్ ఇచ్చింది. వివిధ రంగాల్లో విశిష్ఠ కృషి చేసినవాళ్లకు వేల్స్ యూనివర్సిటీ ఇలా డాక్టరేట్ ప్రదానం చేస్తుంది.
