చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రెండు సినిమాలు ఎనౌన్స్ చేశారు. మెగాస్టార్ నటించే 156.. 157 సినిమాలను ప్రకటించారు నిర్మాతలు. అయితే.. భోళా శంకర్ తర్వాత నటించే సినిమా గురించి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. 156వ సినిమా దర్శకుడు ఎవరో తెలీయకుండా.. 157వ సినిమా డైరెక్టర్‌ని చెప్పడం షాక్ ఇచ్చింది. ఎందుకిలా చేశారని ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తుంది.

Megastar Chiranjeevi seems to be doing a socio fantasy movie with director Vashishta