MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ సార‌థ్యంలో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివ‌ల్.. పండ‌గే..పండ‌గ‌..

ప్రముఖ ఓటీటీ సంస్థ‌ ఆహా-నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి సౌత్ ఇండియా ఫిలిం పెస్టివ‌ల్స్ నిర్వ‌హిస్తోంది. ఈ నెల 22న హైదరాబాద్‌లోని నోవోటెల్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ చిత్రోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 19 March 2024, 5:35 PM IST

Published : 
  • 19 March 2024, 5:35 PM IST

Exit mobile version