Mrunal Thakur: స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం అడుగులు వేస్తున్న మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బ్యూటీ. అందమైన ప్రేమ కథలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది. దీంతో ఈ లేడీ దశ తిరిగినట్టే అని అంతా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆచితూచి కథలను సెలక్ట్ చేసుకోంటోంది.

Post Published By: narender Thiru
Updated : 23 October 2023, 6:19 PM IST

Published : 
  • 23 October 2023, 6:19 PM IST

Exit mobile version