Mrunal Thakur: రెబల్ స్టార్‌తో మృణాల్.. ఆ హీరోయిన్లకు షాకిచ్చినట్లేనా..?

రెబల్ స్టార్‌తో ఈ సారి జోడీ కట్టబోయేది సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హనూ రాఘవపూడి మృణాల్‌కే ఓటేశాడట. ప్రభాస్ కూడా 180 రోజుల కాల్ షీట్స్ ఇవ్వటంతో పాటు మృణాల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Post Published By: narender Thiru
Updated : 11 March 2024, 5:49 PM IST

Published : 
  • 11 March 2024, 5:49 PM IST

Exit mobile version