నాచురల్ స్టార్ నాని హీరోగా గురువారం రోజు విడుదలైన ఈ సినిమాకి బాగుందనే టాక్ అయితే వస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మృణాల్ నటనకి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో మృణాల్ తన ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
