ట్రిపుల్ ఆర్ వంటి భారీ హిట్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan) అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ (game changer) మూవీ చేస్తున్నాడు చెర్రీ.. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Music sittings in full swing..