‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్ నా బిక్ష.. అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్
మెగా అల్లు కుటుంబాల మధ్య రేగిన రచ్చ ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. ఒకప్పుడు పాలలో నీళ్లలా కలిసిపోయిన మెగా అల్లు కుటుంబాలు… ఇప్పుడు మాత్రం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఫైర్ అయిపోతున్నాయి.