ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ గురించే చర్చ. వీళ్ల లవ్ గురించి చాలా రోజుల నుంచి రూమర్స్ ఉన్నా.. ఎలాంటి యాక్షన్ రియాక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఎంగేజ్‌మెంట్‌తో సమాధానం చెప్పడంతో ఫ్యాన్స్ ఒకింత ఆనందంలో ఒకింత షాక్‌లో ఉన్నారు. హీరో నాగార్జున ఇంట్లో చాలా సింపుల్‌గా కొద్ద మంది గెస్ట్‌ల సమక్షంలో నాగ చైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేస్తామని నాగార్జున చెప్పారు. దీంతో […]

naga chaitanya engagement on samantha samantha love proposal date