Naga Chaitanya: సాలిడ్ డీల్.. నాగ చైతన్య సినిమాకు 40 కోట్ల డీల్
కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పైగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్‌లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందుతోంది.