Naga Chaitanya: కథ వేరే ఉంటది.. ‘విరూపాక్ష’ దర్శకుడితో నాగ చైతన్య
ఓ వైపు ‘తండేల్’ షూటింగ్ తో బిజీగా ఉన్న నాగ చైతన్య.. మరోవైపు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్లు సమాచారం. కార్తీక్ దండు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన చైతన్య.. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి అంగీకరించినట్లు వినికిడి.