డైరెక్టర్గా మారుతున్న రామ్ పోతినేని…!
టాలీవుడ్ ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు నటుడిగా, గాయకుడిగా, గేయ రచయితగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న రామ్, ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు.