ఇటీవల విడుదలైన చైతన్య ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల కానుందని తెలుస్తోంది. ‘తండేల్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కి కాస్త ఎక్కువ సమయం తీసుకున్న చందు మొండేటి.. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ని వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడట.
