నాగ చైతన్య, శోభిత విషయంలో సమంత ఏం చెప్పిందో చివరికి అదే నిజమయ్యింది. ఎవరి వల్ల తన మ్యారీడ్ లైఫ్ నాశనమయ్యిందని సమంత ఆరోపణలు చేసిందో.. ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు నాగ చైతన్య. నిన్నటి వరకూ సీక్రెట్ లవర్స్‌గా ఉన్న శోభిత, నాగ చైతన్య.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌తో హాఫ్ కపుల్‌గా మారిపోయారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. నాగ చైతన్యతో వివాదాలు కొనసాగుతున్న టైంలో శోభిత గురించి చాలా సార్లు ఆరోపణలు చేసింది సమంత. […]

Naga Chaitanya threatened Samantha...