కేపీ చౌదరి డైరీలో ప్రముఖుల పేర్లు ?మళ్లీ సినీ ఇండస్ట్రీ డ్ర*గ్స్ ప్రకంపణలు
కబాలి ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ ఆత్మహత్య ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న గోవాలో సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగానే కేపీ చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.